Gaaju Bommalu

శరత్ బాబు నటించిన గాజు బొమ్మలు పూర్తి తెలుగు సినిమా. ఈ సినిమాలో గుమ్మడి, పూర్ణిమ, సంగీత నటించారు. ఈ సినిమాకి కోనేరు రవీంద్రనాథ్ దర్శకత్వం వహించి, నిర్మించారు. రమేష్ నాయుడు సంగీతం అందించారు.

You May Also Like